Kanulakidhi Teeyani Video Song | 7 Telugu Movie | Havish | Regina | Nandita | Filmibeat Telugu

2019-06-04 61

Kanulakidhi Teeyani Video Song from 7 Telugu Movie released. Seven / 7 2019 Latest Telugu Movie ft. Havish, Rahman, Nandita Swetha, Regina Cassandra, Aditi Arya, Anisha Ambrose, Pujitha Ponnada and Tridha Choudhury. Directed by Nizarshafi and produced by Ramesh Varma Penmetsa. Music is composed by RX 100 fame Chaitan Bharadwaj.
#havish
#nanditaswetha
#reginacassandra
#aditiarya
#anishaambrose
#pujithaponnada
#tridhachoudhury
#tollywood

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్, రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్స్ బేనర్లో రమేష్ వర్మ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'సెవెన్'. ఏడుగురు అమ్మాయిలతో హీరో ప్రేమ వ్యవహారం నడిపించే విభిన్నమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు.సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా సూపర్ హాట్ సాంగ్ విడుదల చేశారు. 'కనులకిది తీయని కలయా' అంటూ సాగే ఈ పాటలో హీరోతో పాటు అందరు హీరోయిన్లు నటించారు. రొమాంటిక్ డోసు పెంచేసి చిత్రీకరించిన ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది